Breaking News

ఈనెల 24న ఎక్స్ పీరియమ్ లో టాడి మ్యూజిక్ ఫెస్టివల్

ఈనెల 24న ఎక్స్ పీరియమ్ లో టాడి  మ్యూజిక్ ఫెస్టివల్

SHTV డిజిటల్ డెస్క్: సహజ సిద్ధమైన కల్లు, నీరా  విశిష్టతను నగరవాసులకు  తెలియజేసేందుకు ఈ నెల 24న  నగర శివార్లలోని  ఎక్స్పీరియమ్  పార్క్ లో  టాడి మ్యూజిక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి  పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్బుల్లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,  శాసనమండలి సభ్యులు  గోరేటి వెంకన్న, ఎక్స్పీరియమ్ అధినేత రామ్ దేవ్ రావు ముందడుగు  తో కలిసి మాట్లాడారు. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన కళ్ళు, నీరాపై అపోహలు తొలగించి  వైన్స్ బార్ షాపులో విక్రయించేలా  చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని  తెలిపారు. 


No comments